సముద్ర తీర ప్రాంతాల్లో నివాసించేవారిలో ఈ లక్షణం ఉంటుంది

అలాగే సముద్రాన్ని తరచూ చూస్తుండటం వల్ల మానసికంగా బలంగా తయారు అవుతారని మిచిగాన్‌ యూనివర్శిటీ రచయిత అంబర్‌ ఎల్‌. పీర్సన్‌ తేల్చి చెప్పారు.  అడవులు, ఆటస్థలాలు, పచ్చికబయళ్లు చూసేవారితో పోలిస్తే సముద్రానికి దగ్గరగా ఉండే వారికి సైకలాజికల్‌ సమస్యలు ఉండవని తేలింది. ఆటస్థలాలు, అడవులు, న్యూజిలాండ్‌, పసిఫిక్‌ సముద్రంలోని దక్షిణభాగం.. ఇలా సముద్రాలకు దగ్గరగా ఉండే మనుషుల మానసిక పరిస్థితుల డేటా అంతా  తీశారు.